రామాయణ మూవీ షూటింగ్ అప్ డేట్..! 13 d ago

featured-image

నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కనున్న "రామాయణ" చిత్రం లో రాముడిగా "రన్బీర్ కపూర్" నటిస్తున్నారు. తాజాగా రన్బీర్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ చిత్రం రెండు భాగాల్లో రానుందని చెప్పారు. పార్ట్-1లో తన భాగం షూట్ పూర్తయ్యిందని పార్ట్-2 షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని తెలిపారు. భారతీయ సంస్కృతి, గొప్పతనాన్ని చాటి చెప్పే గొప్ప చిత్రం "రామాయణ" అని ఈ చిత్రంలో రాముడిగా నటించడం ఎంతో గౌరవంగా ఉందని తెలిపారు.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD